డైరెక్టర్ సుకుమార్ సినిమాలకి ఒక లెక్కుంటుంది వాటికి ఒక ఫార్ములా ఉంటుంది తన ప్రతి సినిమాలో హీరో కి ఒక లోపం ఉంటుంది
కానీ రివేంజ్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది స్క్రీన్ప్లే ఎలా ఉన్న విలన్ ఫై తీర్చుకునే ప్రతీకారం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది .
అసలు ఈ పుష్పా ఎవరు పుష్పకి డైరెక్టర్ సుకుమారి కి ఏంటి సంబంధం..?
డైరెక్టర్ సుకుమార్ కొత్త సీనిమా పేరు పుష్ప హీరో అల్లు అర్జున్ తో తన హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు సుకుమార్ .
అసలు ఏంటి ఈ కథ అని ఆరాథిస్తే చాలా ఆసక్తి కరమైన విషయాలు బయటికి వస్తున్నాయి .
ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మడోన్నా నటిస్తుంది సినిమాలో రష్మిక పాత్ర పేరు పుష్ప అట అంతే కాదూ
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ అట తన లారీ పేరు కూడా పుష్ప అట ఇక ఈ సినిమాలో విలన్ గా తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తుండగా విలన్ ప్రేమించిన అమ్మాయి పేరు కూడా పుష్ప అని అందుకే ఈ సినిమాకి పుష్ప అని పేరు పెట్టారని తెలుగు చిత్ర పరిశ్రమలో వార్తలొస్తున్నాయి .
సుకుమార్ తన అన్ని సినిమాల్లో ఇదే తరహా ఫార్ములా ఉంటుంది ఒక వేళా సినిమా ఫ్లాప్ అయినా కూడా డైరెక్టర్ సుకుమార్ కి మంచి మార్కులే వస్తాయి
అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ కొట్టే దిశలో సుకుమార్ రెడీ అవుతున్నాడు ఈ చిత్రానికి పుష్ప అనే వెరైటీ టైటిల్ ని అనౌన్స్ చేసారు
ఈ సినిమా టైటిల్ ని చుస్తే అది మనిషి ఫింగర్ ప్రింట్స్ ల ఉన్నాయని అంటే మనకి ఒక క్రైమ్ కథలా అనిపిస్తుంది విలన్ ని హీరో చేస్ చేసే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ అని చిత్ర పరిశ్రమ లో గుసగుసలు వినిపిస్తున్నాయి .
మరి ఈ పుష్ప అంటూ అల్లు అర్జున్ ఎవిధంగా అలరిస్తాడో చూడాలి ఏది ఏమైనా డైరెక్టర్ మరియు చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్