Google the third eye of human being

మీరు ఏం తింటున్నారు ఏం మాట్లాడుతున్నారు ఇలా ప్రతి ఒక్క విషయం గూగుల్ కి తెలిసిపోతుంది


మీరు ఏం తింటున్నారు ఏం మాట్లాడుతున్నారు ఇలా ప్రతి ఒక్క విషయం గూగుల్ కి తెలిసిపోతుంది మీరు ఫోన్ స్క్రీన్ లాక్ చేసుకున్న తర్వాత కూడా మీ సమాచారాన్ని గూగుల్ స్టోర్ చేస్తూనే ఉంటుంది అందుకే చాలా సార్లు మీరు ఏ ఫ్రెండ్ తో మాట్లాడిన ఏం విషయానికి సంబంధించిన ప్రకటనలు మీరు చూసే వెబ్సైట్లు కనిపిస్తుంటాయి.

Google the third eye of human being

 మీరు తిరిగిన ప్రాంతాలు యూట్యూబ్ లో చూసిన వీడియోలు చేసిన వెబ్సైట్లు ఆఖరికి ఫేస్బుక్లో మీరు చేసిన అకౌంట్లో వివరాలను కూడా గూగుల్ టైప్ చేసుకుంటుంది నీ ఫోన్ నీ దగ్గర ఉన్నంత వరకు లేదా మీ గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ మరి ఎవరికి తెలియనంత వరకు దీని వల్ల పెద్దగా నష్టం ఉండకపోవచ్చు కానీ ఈ రెండిట్లో ఏది జరిగినా మీకు సంబంధించిన సమస్త సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అందుకే గూగుల్ లో ఈ వివరాలు ఇవ్వకుండా ఆ సమాచారం ఇతరులకు చేయకుండా ఎలా చేయాలో చూద్దాం

 గూగుల్ సేవలు వినియోగించుకునే విషయంలో మీరు మమ్మల్నినమ్మొచ్చు గూగుల్ లో సాధారణంగా మీరు చూసే తొలి వాక్యం ఇది అయితే గూగుల్ లో మై ఆక్టివిటీ గురించి మాత్రం అందరికీ తెలిసి ఉండకపోవచ్చు గూగుల్ లో మీరు చేసే ప్రతి పని ఇందులో రికార్డు అవుతుంది దీని ఆధారంగానే google hystory అనేక సమస్యలు తెలుసుకుంటున్న దానికి తగినట్లే ప్రకటనలు వస్తున్నాయి

 జిమెయిల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గూగుల్ అకౌంట్ ఉన్నట్లు లెక్క గూగుల్ అకౌంట్ అనుసంధానమై ఉంటుంది మీరు ఏ ప్రాంతంలో ఉన్న కంప్యూటర్ ఏదైనా మై ఆక్టివిటీ సేకరిస్తుంది myactivity.google.com  ప్రవేశించండి ఇందులో కిందకి స్క్రోల్ చేసే కొద్ది మీరు ఇంటర్నెట్ లో పెట్టిన ప్రతి అంశం కనిపిస్తుంది మీకు కావలసిన దానిపై క్లిక్ చేస్తే అన్ని డిలీట్ చేయొచ్చు 

మొత్తంగా ఇంటర్నెట్లో మీరు చేసిన ప్రతి పనిని డిలీట్ చేయాలంటే డిలీట్ ఆక్టివిటీ పై అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మి బ్రౌజింగ్ హిస్టరీ రికార్డు చేసిన మొత్తం సమాచారాన్ని తొలగించాలని ఎంపిక చేసుకొని డిలీట్ బటన్ నొక్కితే ఆ సమాచారమంతా డిలీట్ అయిపోతుంది ఈ సమాచారాన్ని డిలీట్ చేసే టప్పుడు గూగుల్ మిమ్మల్ని తదుపరి పరిణామాల పై హెచ్చరిస్తుంది బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేయడం ద్వారా పెద్ద సమస్య ఏమీ ఉండదు మీ గూగుల్ ఖాతా ఇతర అప్లికేషన్ల ఎలాంటి ప్రభావం చూపదు

మీరు వెతికే ప్రతి సమాచారాన్ని గూగుల్ తెలుసుకుంటుంది అంతేకాదు ఇతర సంస్థలు కూడా ఈ సమాచారాన్ని అందిస్తుంది దీని ఆధారంగా మీకు ప్రకటనలు వస్తుంటాయి గూగుల్ వాయిస్ ద్వారా మీరు సెర్చ్ చేసిన విషయాలను కూడా బ్రౌజింగ్ హిస్టరీ ఉంటుంది అయితే ప్రకటనల సంస్థలు ఈ సమాచారాన్ని చూడకుండా చేయొచ్చు యాక్టివిటీ కంట్రోల్ లోకి వెళ్ళాలి ఇక్కడ రిలేటెడ్ సెట్టింగ్స్ యాప్స్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ ads personalisation అనే ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని ఆఫ్ చేయాలి దీంతో మీ బ్రౌజింగ్ సమాచారం యాడ్ ఏజెన్సీలు వెళ్లదు కాకపోతే మొత్తంగా ప్రకటనలు రాకుండా బ్లాక్ చేసే సదుపాయం మాత్రం లేదు.

Google the third eye of human being
Google the third eye of human being

గూగుల్ సేవ్ చేసుకునే మరో ముఖ్యమైన సమాచారం మీ లొకేషన్ సర్వీసెస్ను ఆన్ చేసుకోవడం వల్ల మీరు ఏ సమయంలో ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లారు ఏ ప్రదేశం లో ఎంత సేపు ఉన్నారు ఇలా ప్రతి విషయం కూడా అర్థమవుతుంది మీ గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ వేరే వాళ్ల చేతుల్లో కి వెళ్తే ఈ సమాచారాన్నంతా చాలా సులువుగా తెలుసుకోవచ్చు దీనిలో లోకేషన్ సేవ్ చేసుకో కూడదు అనుకుంటే యాక్టివిటీ కంట్రోల్ లోకి వెళ్లి లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసుకోవాలి మీరు ఫోన్ జేబులో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఆ సమాచారాన్ని గూగుల్ సేవ్ చేసు కోదు గతంలో మీరు సందర్శించిన ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా డిలీట్ చేయాలంటే గూగుల్ మ్యాప్ లో టైం లైన్ లోకి వెళ్లి పాత హిస్టరీ అంతా డిలీట్ చేయొచ్చు ఇలా మీకు సంబంధించిన సమాచారాన్ని సేవ్ చేసుకోవచ్చు నిర్ణయించుకోవచ్చు లొకేషన్ సర్వీస్ మొబైల్ డివైస్ కు సంబంధించిన సమాచారం మీ వాయిస్ ఆక్టివిటీ యూట్యూబ్ హిస్టరీ ఇలాంటి అన్ని సేవలను ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు ఏం చేస్తున్నారు అన్న దానిపైనే మీకు కనిపించే ప్రకటనలు మీకు వచ్చే సందేశాలు సూచనలు ఫోన్ కాల్స్ ఇలాంటివన్నీ ఆధారపడి ఉంటాయి అందుకే కొత్త యాప్ ఇన్స్టాల్ చేసుకుంటున్న ముందుగా ఆప్ ఏ సర్వీసుల్ని వినియోగించుకోవడానికి పర్మిషన్ అడుగుతుండు చూడండి దాన్నిబట్టి పరిమిషన్ ఇవ్వాలి నిర్ణయించుకుంటే భద్రంగా ఉంటుంది