Eritrean people

ఎరిత్రియా.. ఆ దేశంలో ATM లే కనిపించవు. అక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం. అక్కడుంది ఒకేఒక్క టీవీ చానల్, ఒకే ఒక్క రాజకీయ పార్టీ, ఒకే ఒక్క బార్. ప్రజలు దేశం విడిచి వెళ్లలేరు.. దేశంలో ఉండలేరు


ఎరిత్రియా భూమ్మీద అత్యంత  రహస్యమైన దేశాల్లో ఒకటిగా దీనికి పేరుంది.

ప్రజలపై ఆంక్షలు అనగానే మొదట చాలామందికి ఉత్తరకొరియా గుర్తొస్తుంది కాని కొన్ని విషయాల్లో అంత కంటే కఠినమైన ఆంక్షలు ఉన్న దేశం ఎరిత్రియా అని చెబుతారు 

అక్కడ sim card దొరికితే చాలు ప్రజలు ఏదో బంగారం తినక దొరికినంత గా సంబరపడ్డారు ఆదేశం లో టీవీ లో ఒకే ఒక స్థానిక ఛానల్ వస్తుంది అక్కడ రాజకీయ పార్టీ కూడా ఒక్కటే ఉంది ఇక ఎరిత్రియా లో ఏటీఎం అనేది కనిపించదు

 ఆఫ్రికా ఖండంలోని ఓ చిన్న దేశం ఎరిత్రియా 30 ఏళ్ల పాటు పొరుగు దేశమైన ఇథియోపియా తో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన అనంతరం 1993లో ఆ దేశానికి స్వాతంత్ర్యం లభించింది ఆ తర్వాత కూడా కొనసాగి 2018 లో ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది

ఇందులో కీలక పాత్ర పోషించిన ఇతియోపియా ప్రధాని అభి అహ్మద్కు ఇటీవల నోబెల్ బహుమతి కూడా వచ్చింది 

ఎరిత్రియా లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు అక్కడ ఒకే ఒక పార్టీ వ్యవస్థాపకులు ఉంది అంటే ఆ దేశంలో ప్రతిపక్షం అనేది లేదు 

1993 నుంచి Isaias Afwerki దేశ అధ్యక్షుడిగా ఉన్నారు ,ERITEL అనే ఒకే ఒక్క టెలికామ్ కంపెనీ  ప్రభుత్వ అధీనంలో ఉంది అని ఒకటి ఉంది దీని సర్వీస్ చాలా దారుణంగా ఉంటుంది కఠిన ఆంక్షలు మధ్య అది పనిచేస్తుంది ఈ దేశంలో ఇంటర్నెట్ వినియోగం 1 శాతం పైనే వ్యక్తిగత విషయానికొస్తే simcard కోసం ప్రజలందరూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ simcard దొరికినా మొబైల్ డేటా లేకపోవడంతో ఇంటర్నెట్ ను సరిగా ఉపయోగించుకోలేదు వైఫై ద్వారా మాత్రమే ఇంటర్నెట్లో కావచ్చు కానీ అది కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది పొందడంలో చాలా ఇబ్బంది ఉండడంతో పబ్లిక్ టెలిఫోన్ ప్రజలు ఆధారపడుతున్నారు

ఎరిత్రియా లో ఏటీఎంలు కనిపించవు చాలా మంది ప్రజలకు అలాంటి మెషిన్లు ఉంటాయన్న విషయం కూడా తెలియదు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బు డ్రా చేసుకోవాలి అయితే ఇందులో కూడా చాలా అంశాలు ఉన్నాయి ఎకౌంట్లో ఎంత డబ్బు ఉన్నా కేవలం 5000 nakfa అంటే మన కరెన్సీలో దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే డ్రా చేసుకోవాలి అయితే వివాహం మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు నిచ్చారు వివాహం చేసే వారు బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకునేందుకు స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలి అప్పుడు 5000 nakfa కంటే ఎక్కువ డబ్బు ఉపసంహరించుకోవడానికి అధికారులు అనుమతి ఇస్తారు ప్రజల్లో పొదుపు అలవాటును పెంపొందించడం ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కొందరు చెబితే వాణిజ్య కార్యకలాపాలను ప్రభుత్వం ఇష్టపడడం లేదని అందుకే నగదు చలామణీ పరిమితం చేసింది అని ఇంకొందరు చెప్పారు

ఎరిత్రియా లో మీడియా సెన్సార్షిప్ ఉత్తర కొరియా కంటే కఠినం గా ఉంటుందనే పేరుంది బయట దేశాల మీడియాకు ఆ దేశంలో కి అనుమతి లభించదు అనేక నెలలు మంతెన అనంతరం bbc కి ఆ దేశాన్ని సందర్శించే అవకాశం లభించింది ప్రభుత్వ అధీనంలో ఉన్న ఏకైక టీవీ Eri-Tv ఇది ప్రభుత్వ ప్రతినిధి లా పనిచేస్తుంది సాటిలైట్ డిష్ ఉంటే bbc తో పాటు ఇతర అంతర్జాతీయ చానల్స్ ని కూడా చూడొచ్చు 

ఇక ఇటాలియన్ ఇంజనీరింగ్ 1939 లో స్థాపించిన asmara brewery దేశంలో ఉన్న ఏకైక మద్యం తయారీ కంపెనీ ఇటీవలి కాలం వరకు ఒక రెండు బీర్లు మాత్రమే తాగే అనుమతి ఉండేది ఎక్కువగా తాగాలి అనుకునే వాళ్ళు మద్యం ముట్టని వారిని తమతోపాటు తీసుకెళ్లి వారి quota తాగే వారు కొన్ని నెలల నుంచి మద్యం పరిమితిని తొలగించాలని ఇప్పుడు తగినంత సరఫరా ఉందని స్థానికులు చెబుతున్నారు

ERITREA FLAG

ఎరిత్రియా లో పాస్పోర్ట్ దొరకడం అంటే కల నెరవేరడం లేదని చాలా మంది యువకులు భావిస్తారు సైనిక శిక్షణ తో సహా నేషనల్ సర్వీస్ పూర్తి చేసేవరకూ యువకులకు పాస్పోర్టు ఇవ్వాలని తెలిపారు నేషనల్ సర్వీస్ పూర్తవ్వాలంటే స్థానిక ప్రభుత్వ పరిపాలన కార్యాలయం నుంచి అనుమతి పత్రం పొందాలి ఆ పాస్పోర్ట్ వచ్చేసరికి 45 ఏళ్ల వయసు వస్తుందని అప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు అని స్థానికులు చెబుతారు పాస్పోర్ట్ వచ్చినంత మాత్రాన ఎవరు దేశం విడిచి పోలేరు exit visa కూడా కావాలి కానీ దేశం విడిచి వెళ్ళిన వారు తిరిగి రారని ప్రభుత్వం భయపడుతోంది

18 ఏళ్లు నిండిన యువత తప్పనిసరిగా కొన్ని ఏళ్లపాటు సైన్యంలో భాగమని అందుకే ఎక్కువ సంఖ్యలో ఎదిరించి యువత ఇటు చూడండి తిరగడానికి చట్టవిరుద్ధంగా సరిహద్దును దాటి వెళుతుంది కొందరు సహారా మధ్యధరా సముద్రం గుండా యూరోప్ చేరుకోవడానికి ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు ఏడాదిలో ఆకలితో దాహంతో చనిపోతున్నారు లేదంటే సముద్రంలో మునిగి పోతుంది సమస్యలను పక్కన పెడితే ఆ దేశ రాజధాని చాలా అందంగా పరిశుభ్రంగా కనిపిస్తుంది ,ఆ దేశం ఇటలీ పాలనలో ఉన్న కాలంలో అంటే 1935 నాటి ఇటలీ నియంత రాను ఆఫ్రికాలోని mini rome మార్చాలని భావించారు దానికి అనుగుణంగానే ఆ నగరాన్ని నిర్మించారు అందుకే అక్కడ ఆధునిక భవనాలు కూడా ఇటాలియన్ వలస రాజ్య పాలనను గుర్తు చేస్తాయి అప్పట్లో ఈ ఇటాలియన్ నిర్మించిన భవనాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు అందుకే యునెస్కో asmara ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది