క‌వ‌ల‌ల‌ గ్రామం: ‘ఈ బావి నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారట’


ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా లోని దొడ్డిగుంట గ్రామం లో ఉన్న ఒక బావి కథ .
సంతానం కోసం కొందరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇంకొంత మంది దేవుడి గుడిలకి వెళ్తారు ఇంకొంతమంది బాబాల దగ్గరికి ఎలా ఎవరి నమ్మకం వాళ్ళది

విషయానికొస్తే తూర్పుగోదావరి లోని దొడ్డిగుంట గ్రామం లో ఉన్న బావి నీరు తాగితే సంతానం కలుగుతుందని అది కూడా ఒకరు కాదు కవలలు పుడతారని అక్కడి ప్రజలు చెప్తున్నారు అంతే కాదు ఆ ఊరిలో అందరు కావలలే ,

అది మ్యాటర్ లోకి వస్తే ఆ గ్రామం లో 100కి పైగా కవలలు ఉన్నారని ఆ బావి నీరు తాగడం వల్లనే అక్కడ అందరికి కవలలు పుడుతున్నారని అక్కడి గ్రామా ప్రజలు నమ్ముతున్నారు

అంతే కాదు ఆ బావి నీరు తాగడం వాళ్ళ వంటిలో ఎటువంటి రోగం ఉన్న తగ్గుతుందని అక్కడి ప్రజల నమ్మకం .
ఈ విషయం సోషల్ నెట్వర్క్ లో తెలుసుకుని దేశం నలుమూలల నుండి జనాలు అక్కడికి వెళ్తున్నారు

అయితే డాక్టర్స్ మాత్రం అక్కడ బావి నీరు తాగితే పిల్లలు పుట్టడం అందులో కవలలు పుట్టడం వంటి వాటిని వాళ్ళ మూఢ నమ్మకాలు అని చెప్తున్నారు .

video from BBC telugu