డయల్ 100 కి విపరీతంగా పెరుగుతున్న కాల్స్


ఏదైనా అత్యవసర సమయంలో లో మన సమస్యకు పరిష్కారం కొరకు పోలీసులు లు dial 100 అనే టోల్ ఫ్రీ నీ నంబర్ ని ని అందుబాటులో ఉంచారు corona వైరస్ రాకముందు తెలంగాణలో డయల్ 100 helpline ని సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించేది అప్పుడు తెలంగాణలో పోలీసు కేసులు నమోదు ఎక్కువ మోతాదులో ఉండేది ఎటువంటి సమస్య కొరకైనా ప్రజలు ఈ సేవలు ఉపయోగించుకునేది

తెలంగాణలో corona వైరస్ రాకముందు క్రైమ్ రేట్ మరియు ఆక్సిడెంట్ కాల్స్ మరియు పిట్ కేసులు మరియు వేధింపు కేసులు వంటి కాల్స్ ఎక్కువ మోతాదులో ఉండేది కానీ ఇప్పుడు corona తీవ్రతకి లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ కి సపోర్ట్ చేస్తూ ఇంట్లోనే ఉన్నా కూడా ఇప్పుడు పోలీస్ హెల్ప్ లైన్ డైల్ 100 కు ఫేక్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి చాలా వరకు వదంతులను పుట్టిస్తున్నారు

ఈ మధ్య కాలంలో చూస్తే ప్రజలందరూ పోలీస్ హెల్ప్ లైన్ డైల్ 100 కి కాల్ చేసి పోలీస్ సేవలను దుర్వినియోగం చేస్తున్నారు అది ఎలా అంటే మా ఇంటి పక్క వాళ్లకి కరోనా వైరస్ ఉంది అంటూ వింతవింతగా మాట్లాడుతూ పోలీస్ శాఖ వారి సమయాన్ని మరియు వారి సేవలను దుర్వినియోగం చేస్తున్నారు

దేశంలో lockdown ప్రకటించినప్పటి నుంచి తెలంగాణలో పెరిగి పోయాయి March 24 తేదీ నుంచి 13 లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ముప్పై కాల్స్ వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు,ఎమర్జెన్సీ కాల్స్ 82014 calls కాగా Covid suspect calls 2710 వచ్చినట్లు తెలిపారు.

తెలంగాణ పోలీసుల సమాచారం ప్రకారం ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ Dial100 కి దాదాపు 70 వేలకు పైగా కాల్స్ వస్తున్నాయి,పోలీసుల సమాచారం ప్రకారం లాక్ డోన్ మొదలైనప్పటి నుండి రెగ్యులర్ గా వచ్చే కాల్స్ ప్రాపర్టీ అఫెన్స్ మరియు న్యూసెన్స్ కేసు లు మరియు crime against women కేసులు చాలావరకు తగ్గాయి.

లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి covid suspect కేసెస్ , ట్రాన్స్పోర్ట్ సమస్య కేసులు అంటే ఇప్పుడు గర్భిణీలకు లేదా హార్ట్ ఎటాక్ పేషెంట్స్ కు ఎమర్జెన్సీ సదుపాయం కొరకు సేవలను అడుగుతున్నారు ఇక్కడ ప్రజలు గుర్తుంచుకోవలసిన విషయం అత్యవసర చికిత్స సమయంలో ఫోన్ చేయ వలసింది 108 helpline కి కానీ వారు 100 కి కాల్ చేస్తున్నారు పోలీసు వారు ఈ కాల్స్ ని కూడా 108 కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా కూడా తిరిగి ప్రజలు డైల్ 100 మాత్రమే కాల్స్ చేస్తున్నారు

చాలా వరకు పోలీసులు కూడా 108 అందించే సేవలను పోలీస్ శాఖ వారు నిర్వర్తిస్తున్నారు చాలా వారికి ఎమర్జెన్సీ పేషెంట్ ని పోలీసులు మాత్రమే హాస్పిటల్ కి తరలిస్తున్నారు,ఇప్పుడు ప్రజలు dial 100 కి కాల్ చేసి మా ఇంటి పక్క వారికి covid వచ్చినట్టు suspect చేస్తున్నామని కాల్ చేస్తున్నారు అయినా కూడా పోలీసు వారు ఆ కాల్స్ ని attempt చేస్తూ covid suspect కాల్ కింద సుమారు ఈ రోజుల్లో ఐదు వందల కాల్స్ అటెండ్ చేస్తున్నారు

కొంత వరకు ప్రజలు డైల్ 100 కి కాల్ చేసి సైలెంట్ గా ఉంటున్నారు దీనికి పోలీసు వారు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు ఏమనగా దయచేసి అవసరం నిమిత్తం కొరకు పోలీస్ శాఖ సహాయాన్ని పొందడం కోసం డయల్ 100 helpline నీ ఉపయోగించుకోవాలని ఫేక్ కాల్స్ మరియు వదంతులను పుట్టించడం కోసం పాడిన వారి పై పోలీస్ శాఖ నిఘా పెడుతుందని తప్పకుండా వారి పై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది

ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయం అవసర నిమిత్తం కోసమే helpline కి కాల్ చేయలి అనవసరంగా ఫేక్ కాల్ చేస్తే అవసరం ఉన్న ప్రజలకి కాల్స్ కలవక వారు ఇబ్బందులకు గురి అవుతారు కావున ప్రజలందరూ తెలంగాణ ప్రభుత్వానికి మరియు పోలీస్ శాఖ వారికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.