naypitaw

26 వేల కోట్లతో కట్టిన మయన్మార్ రాజధానిలో జనాలు ఎందుకు లేరు? దెయ్యాల నగరం అన్న పేరు మాత్రమే మిగిలింది …!


Nay-Pyi-Taw City

అత్యధికంగా తీర్చిదిద్దిన 20 line రహదారులు వందకు పైగా విలాసవంతమైన హోటల్ను వేగవంతమైన wifi షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ స్వాగతం పలుకుతాయి కానీ అక్కడ లేనిదే జనాలు అదే మయన్మార్ రాజధాని నేపిడా, వరి పొలాలు తోటలు 15 ఏళ్ల క్రితం దాదాపు 26 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అత్యధికంగా నిర్మించిన ఇప్పటికి జలాల కోసం ఎదురు చూస్తూనే ఉంది విస్తీర్ణం పరంగా చూస్తే లండన్ మహా నగరం అంటే నాలుగింతలు పెద్దగా ఉండే ఆ నగరంలో జనాభా మాత్రం 7, 8 లక్షలకు మించదు

నేపిడా అంటే అక్కడి భాషలో రాజు సింహాసనం అర్థం అక్కడ ట్రాఫిక్ జామ్లు జనాల రద్దీ అలాంటిదేమీ కనిపించవు అందుకే అక్కడి వారంతా దాన్నిదెయ్యాల నగరం అని పిలుస్తారు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ప్రణాళికతో నిర్మించిన నగరం పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఇలా మారింది 

గతంలో yangan నగరం మయాన్మార్ రాజధానిగా ఉండేది అయితే రెండో ఇరాక్ యుద్ధం ప్రారంభానికి ముందు సముద్రతీరానికి ఆనుకుని ఉన్న తమ దేశ రాజధాని పై దాడికి పాల్పడే అవకాశముందని ఆర్మీ అధికారులు భావించారు అక్కడికి దూరంగా కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించారు నిర్మాణం పూర్తి దాదాపు 15 ఏళ్లు గడిచింది 2006 నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతున్నాయి భవనాలు పార్లమెంటు సుప్రీంకోర్టు లాంటివన్నీ అక్కడే ఉన్నాయి కానీ సామాన్య జనాలు మాత్రం అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు

విదేశీ రాయబార కార్యాలయాలు చైతన్యంగా నుంచి ఇక్కడికి తరలి ఎందుకు విముఖత చూపుతున్నారు పర్యాటకులను ఆకర్షించేందుకు ఎన్నోరకాల ఏర్పాటు చేసింది దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో 

దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మిలటరీ మ్యూజియం నిర్మించింది పగోడా అలాంటి వాటిని నిర్మించింది లాంటి వాటిని కూడా ఏర్పాటు చేసింది కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి విమానాలు హెలికాప్టర్లు అందుబాటులో ఉంచింది అయినా పర్యాటకుల నుంచి ఆశించిన స్పందన

కనిపించడం లేదు గదులు ఉన్న హోటళ్ళలో కూడా నాలుగైదు కుటుంబాలకు నుంచి కనిపించడం లేదని చాలామంది పర్యాటకులు చెప్పారు ఇప్పటికే దేశ ఆర్థిక రాజధానిగా కొనసాగుతుంది మయన్మార్లో మిలటరీ రాజ్యం పోయిన కఠినమైన నిబంధనలు మాత్రం పోలేదు అక్కడి చట్టాలు అతిక్రమిస్తే చికిత్సలు చాలా తీవ్రంగా ఉంటాయి ఉదాహరణకు అనుమతి లేకుండా నగరంలో కొన్ని నిర్మాణాలు ఫోటో లు తీశారని జర్నలిస్టులు జైల్లో వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందుకే బయట పడడానికి అంతగా ఆసక్తి చూపించరు 

అసలు నేపిడా నగరాన్ని నిర్మిస్తున్నట్లు ప్రజలకు చెప్పకుండా అని అక్కడి ప్రభుత్వం దాని నిర్మాణం చేపట్టింది 

2006లో ఓ రోజున నేపిడాన్ని దేశ రాజధానిగా ప్రకటించింది అధికార యంత్రాంగం అంతా అక్కడికి తరలి పోవాలని ఆదేశించింది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలతో ఆ నగరాన్ని నిర్మించినట్లు ప్రభుత్వం చెప్పింది కానీ అప్పటికప్పుడు వదిలేసి వెళ్ళడం చాలా మందికి సాధ్యం కాలేదు వారి అవసరాలకు సరిపడా ఆస్పత్రులు కూడా అందుబాటులో లేవు లేదు చాలా మంది ఉద్యోగులు కుటుంబాలను సొంత ప్రాంతం నుంచి వారు మాత్రం నేపిడా లో ఉండడం మొదలు పెట్టారు ఇంకొందరు రోజు రాజధానికి సొంతూరుకు ప్రయాణం చేస్తూ ఉద్యోగం చేసేవారు జనాలు ఎక్కువగా లేకపోవడంతో ఇలాంటి వాటి కోసం నిర్మించిన వారు కూడా అందులో సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేదు మరోపక్క సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు అక్కడికి తరలిపోవడానికి ఆసక్తి చూపించలేదు వదిలేసి కొత్త ప్రదేశానికి వెళ్లడం కూడా ప్రజలకు ఆర్ధిక భారం గా కనిపించింది దాంతో ఏళ్లు గడుస్తున్నా జనాభా మాత్రం పెరగలేదు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది కనిపిస్తారు వాళ్లను కూడా చాలామంది ప్రతిరోజు నగరానికి వచ్చి వెళ్ళే వాళ్ళు తప్ప శాశ్వత నివాసం ఉంటున్న వారు చాలా తక్కువ

భవిష్యత్తులో ఆ నగరం ముఖచిత్రం మారిపోతుందని దాదాపు 15 ఏళ్లుగా అక్కడి ప్రభుత్వం ఎదురుచూస్తూనే ఉంది అలా వేల కోట్లు ఖర్చు చేసి అత్యధికంగా నిర్మించిన రాజధానికి దెయ్యాల నగరం అన్న పేరు మాత్రమే మిగిలింది