changlagam

ఛంగ్లాగాం గ్రామం మనలో ఎంత మందికి తెలుసు అవును అది కూడా ఇండియా కి చెందిన ప్రాంతమే .


hanglagaam
changlagaam

ఛంగ్లాగాం గ్రామం మనలో ఎంత మందికి తెలుసు అవును అది కూడా ఇండియా కి చెందిన ప్రాంతమే .

భారత్ కి చైనా కి మధ్యలో ఉన్న మన సరిహద్దు గ్రామమే ఛంగ్లాగాం.

చైనా సరిహద్దుల్లో ఉన్న చిట్టా చివరి భారతీయ గ్రామానికి చేరుకోవడం అంత సులభం కాదు

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని అంజవ్ జిల్లాలో చాగ్లగం ఒక గ్రామం.

అరుణాచల్ ప్రదేశ్లో చాలా ప్రమాదకరమైన కొండలు , లోయల దారుల్లో రెండు రోజులపాటు ఎంతో కష్టపడి ప్రయాణించాలి .

ఛంగ్లాగాం చాలా అందమైన ఊరు .

beauty of changlagaam

కానీ ఇక్కడ జీవనం కూడా అంతే కష్టమైనది అత్యవసరంలో హాస్పిటల్ కి వెళ్లాలంటే ఈ కొండా మార్గాల్లో 5కిలోమీటర్లు ప్రయాణం చేయాలి .

సరిహద్దుకు అవతలి వైపు చైనా వాళ్ళ జీవన విధానం చాలా భిన్నంగా కనిపిస్తుంది .

ఆ ఊర్లలో మన వైపు ల ఉండదు అక్కడ పక్క రోడ్లు , మౌలిక సదుపాయాలున్నాయి .

అక్కడ చైనా వాళ్ళ సరిహద్దుల్లో ఉన్న వారికి వాళ్ళ ప్రభుత్వం ఇల్లు కట్టించాయి .

కానీ మన దేశ సరిహద్దుల్లో నివసించే వారికీ చాలా సమస్యలు ఎదురవుతున్నాయి .

భారత భూభాగం లో తాము తరచుగా చైనా సైనికులని చూస్తుంటామని ఛంగ్లాగాం నివసికులు చెప్తుంటారు ఇటువంటి విషయాలు నిజామా కాదా అని స్వతంత్రంగా నిర్దారించుకోవడం కష్టం .

భారత సరిహద్దుకి దాదాపు 100మీటర్ల లోపలనే చైనా సైనికులు తిరుగుతుంటారు .
సరిహద్దు విషయంపై భారత్ – చైనాల మధ్య 1962 లో యుద్ధం జరిగింది . ఆ వివాదం ఇంకా పరిష్కారం కాలేదు.
ఇటీవల ఇంకో చోట సరిహద్దు సమస్య తలెత్తింది ఆ ఉద్రిక్తత కొన్ని నెలల పాటు కొనసాగింది .
చైనా భారత్ సరిహద్దు విషయం లో చైనా లో గతంలో కంటే ఎక్కువగా ఎప్పుడు చాలా గొడవలు జరుగుతున్నాయి .
ఇండియా లో కూడా అలానే ఉంది .
వాస్తవాదీన రేఖకు ఒప్పుకుంటే తప్ప సరిహద్దును నిర్ణయించడం లేదా కంచె వేయడం అసాధ్యం .
ఈ భౌగోళిక రాజకీయా అంశాలేవీ ఛంగ్లాగాం నివసికుల మీద ప్రభావం చూపవు .

గ్రామం ఎవరి ప్రహారీలో ఉన్న కానీ ఎక్కడ నివసించే ప్రజలకి కష్టకాలమే