వాట్సాప్ ప్రపంచమంతటా వ్యాపించింన, వాట్సాప్ యొక్క అద్భుతమైన వాస్తవం గురించి తెలుసుకుందాం.| Story Behind Whatsapp
వాట్సాప్‌ను 2009 లో జాన్ కౌమ్ మరియు బ్రియాన్ ఆక్టన్ రూపొందించారు, వాట్సాప్ ప్రోగ్రామింగ్ ఎర్లాంగ్ అనే ప్రోగ్రామింగ్ భాషలో జరుగుతుంది బ్రియాన్ ఆక్టన్ మరియు జాన్ కౌమ్ ఇద్దరూ మాజీ యాహూ మెయిల్ ఇన్వెంటర్స్ ! వాట్సాప్‌లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని మీరు అనుకుంటే, అది మీరు పొరబడినట్లే ,ప్రపంచంలోని నంబర్ 1 ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ కార్యాలయంలో ఇప్పటికీ 50 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఐఓఎస్ సింబియన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ ఓఎస్, […]