60 యేళ్ళ వయసులో లక్షలు సంపాదిస్తున్న యూట్యూబ్ స్టార్ | Daddy Arumugam village food factory channel
తన పేరు డాడీ ఆరుముగం అందరు అతన్ని ముద్దుగా డాడీ అని పిలుస్తారు .
చదివింది 6వ తరగతి వరకే కానీ ఇప్పుడు సంపాదిస్తుంది లక్షల్లో అది కూడా వంటచేస్తూ .
అవును మీరు విన్నది నిజమే village food factory youtube channel కి 32లక్షల మంది subscribers ఉన్నారు