ఇమ్మిగ్రేషన్‌కు ‘నో’ చెప్పిన ట్రంప్ – కరోనా సాకుతో వలసల్ని అడ్డుకునే ప్రయత్నం
సాధారణ పరిస్థితులు నెలకొలాలని అమెరికా ఎంతగానో పరితపిస్తోంది ఈలోగా అందరిని ఆశ్చర్యపరుస్తూ ట్రంప్ గత రాత్రి ఒక ట్వీట్ చేసాడు
కనిపించని శత్రువు చేస్తున్న దాడి నేపథ్యంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడాల్సిన అవసరం ఉందని అందుకే అమెరికాలోకి వలసల్ని తాత్కాలికంగా నిలిపివేసే ఉత్తర్వులు జారిచేతున్నట్లు ట్వీట్టర్ లో పేర్కొన్నారు .
ఇమ్మిగ్రేషన్‌కు ‘నో’ చెప్పిన ట్రంప్ – కరోనా సాకుతో వలసల్ని అడ్డుకునే ప్రయత్నం Read More »