లాక్ డౌన్ కొనసాగించక తప్పదు..! |లాక్ డౌన్ పైCM KCR కీలక నిర్ణయం| CM KCR Speech on Coronavirus ||COVID-19- “06/04/2020”
తెలంగాణలో ఇప్పటికీ 364 మందికి క రో నా వైరస్ సోకింది మొదటి 50 మంది తో కలిపి దానిలో పదిమంది ఇండోనేషియా నుండి కరీంనగర్ కి వచ్చినవారు తెలంగాణ 364 మంది ఫారిన్ రిటర్న్స్ 35 మంది ఇండోనేషియా పదిమంది ,ఇప్పటికే 11 మంది చనిపోయారు గాంధీ హాస్పిటల్ రికార్డు ప్రకారం. 308 మంది ఈరోజుకి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు వారికి ఎటువంటి ప్రమాదం లేదని తెలియజేశారు నిజాముద్దీన్ మార్కస్ సభకు వెళ్లి […]